Tuesday, March 31, 2009

Taleb's top life tips

Taleb's top life tips

1 Scepticism is effortful and costly. It is better to be sceptical about matters of large consequences, and be imperfect, foolish and human in the small and the aesthetic.

2 Go to parties. You can’t even start to know what you may find on the envelope of serendipity. If you suffer from agoraphobia, send colleagues.

3 It’s not a good idea to take a forecast from someone wearing a tie. If possible, tease people who take themselves and their knowledge too seriously.

4 Wear your best for your execution and stand dignified. Your last recourse against randomness is how you act — if you can’t control outcomes, you can control the elegance of your behaviour. You will always have the last word.

5 Don’t disturb complicated systems that have been around for a very long time. We don’t understand their logic. Don’t pollute the planet. Leave it the way we found it, regardless of scientific ‘evidence’.

6 Learn to fail with pride — and do so fast and cleanly. Maximise trial and error — by mastering the error part.

7 Avoid losers. If you hear someone use the words ‘impossible’, ‘never’, ‘too difficult’ too often, drop him or her from your social network. Never take ‘no’ for an answer (conversely, take most ‘yeses’ as ‘most probably’).

8 Don’t read newspapers for the news (just for the gossip and, of course, profiles of authors). The best filter to know if the news matters is if you hear it in cafes, restaurants... or (again) parties.

9 Hard work will get you a professorship or a BMW. You need both work and luck for a Booker, a Nobel or a private jet.

10 Answer e-mails from junior people before more senior ones. Junior people have further to go and tend to remember who slighted them

Sunday, March 29, 2009

Stand Tall



stand tall when its not your time,
talk to the sky with a chime,
tell her you don't need a dime,
and you ll be back, its just a matter of time.

Saturday, March 28, 2009

నీకు నువ్వే దిక్కు

దిక్కు దిక్కు వెతకినావు ఆకలి తో అలమినావు
దిక్కుమాలిన బతుకని నిరసిన్చి ఎడ్చినావు
దిక్కులేని నాకు, చావే దిక్కన్నావు

తూరుపింట సూరీడు పశ్చిమాన పొడవాడని
దిక్కు దిక్కు ఏకమై గర్వ పడిన నాడు
పశ్చిమాన నల్ల సురిడూ ఉదయంచి
దిక్కులన్ని తప్పు అని నిరూపించినాడు

నిన్ను నువ్వు నమ్ముకుని
దిక్సూచిగా నిలవమని
చెప్పలేదా ఆ నాడు మహాత్ముడు
మరల చెప్పలేదా ఎందరొ మహానభావులు

Monday, March 23, 2009

This is a translation of Rabindranath Tagore's Ekla Cholo

Jodi tor đak shune keu na ashe tôbe êkla chôlo re,
Êkla chôlo, êkla chôlo, êkla chôlo, êkla chôlo re.

నీ పిలుపు విననివారిని వదిలి వెళ్ళరా

ఏకాకిగ పయనమవ్వర, ఏకాకిగ పయనమవ్వర

Jodi keu kôtha na kôe, ore ore o ôbhaga,

Jodi shôbai thake mukh firaee shôbai kôre bhôe---
Tôbe pôran khule
O tui mukh fuţe tor moner kôtha êkla bôlo re.

నీ మాట వినకపోతేనేం ఒంటరిగా వెళ్ళరా,

వినక పొతే, వినక పొతే, ఏమయింది ఒంటరిగా వెళ్ళరా నువ్వు ఒంటరిగా సాగరా

వారు భయపడ్తేనేం, వారు స్తబ్డుగుంతెం, వారి ఖర్మ అనుకోని నువ్వు సాగార

నీ మనస్సాక్షి మాట విని నువ్వు సాగరా


Jodi shôbai fire jae, ore ore o ôbhaga,
Jodi gôhon pôthe jabar kale keu fire na chae---
Tôbe pôther kãţa
O tui rôktomakha chôrontôle êkla dôlo re.

వారని వెన్నకి తగ్గని, నిన్ను ఏకాకి చెయ్యని, అది వారి ఖర్మ

ఆ ముళ్ళ బాట లో ఆ రక్త మడుగుల్లో
నువ్వు సాగర, ఒక్కడాయి వెళ్ళరా

Jodi alo na dhôre, ore ore o ôbhaga,
Jodi jhôŗ-badole ãdhar rate duar dêe ghôre---
Tôbe bojranôle
Apon buker pãjor jalie nie êkla jôlo re.


ఆ నీశితిలో ఆ తుఫాను లో నీ మార్గానికి దివ్వె అవ్వర్ర

నీ గుండెనే ఒక సమిధ చెయ్యరా

నీ ప్రయాణం సాగించర

Saturday, March 21, 2009

కలువ పూల చేరువంట, రంగు-రంగుల కలువలంట
ఆ కలువ ఆకుల మీద ముత్యాల మంచు బిందువులంట

ఆ కలువ కింద ఏముందో ఎవరికీ ఎరుకంట
ఆ కలువ తెంపి చూడమంట , చెరువంతా బురదంట

कमल का तालाब था, रंग भिरंगे कमल का घर था
कमल के पत्ते पर मोति जैसी ओउस की बूँदें थीं


पर कमल के पत्ते के नीचे क्या छुपा कौन जाने
पर उस पत्ते को पलटके तो देखो वहां गंगा नही गन्दगी है

Friday, March 20, 2009

ఎదుగుదల

వాడ్ని కొట్టి వీడని కొట్టి నిన్ను కొట్టి నేను ఎదిగాను
ఎదిగి ఎదిగి పైకెదిగి నన్నే మించలనుకున్నాను
నన్ను నేను కొట్టి చంపుకుని ఒంటరిగా మిగిలాను

నడిచోచిన సంద్రం

నడిచోచిన సంద్రం, బ్రతుకు బండి నడపలేని ఎడారి కోసం,

చెమ్మ చేర్చి దాహ్తీర్చి ఇసుక తడిపిన సంద్రం

దాహం తీరిన మరల మరల ఇంకి పోయిన ఎడారి కోసం మరల మరల నడిచోచిన సంద్రం

కలువపూల చెరువు

కలువ పూల చేరువంట, రంగు-రంగుల కలువలంట
ఆ కలువ ఆకుల మీద ముత్యాల మంచు బిందువులంట

ఆ కలువ కింద ఏముందో ఎవరికీ ఎరుకంట
ఆ కలువ తెంపి చూడమంట , చెరువంతా బురదంట