cognito vivisome
Saturday, July 11, 2009
గంజాయి పానకము త్రాగిజేసే రామ భజన
విత్తము
జేబూని
ఆలయమ్బుకు వెడలి
సిఫార్సుగొనిపోయి
దొడ్డ
ప్రసాదమ్బుల్మ్రెక్కి
చిత్తము
ఇంటవిడిచి
వచ్చే
దినినిఎమన్నేన్
గంజాయి
పానకము
త్రాగిజేసే
రామ
భజన
-ఆశిష్
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment